మామిడికోళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ వీరమ్మ తల్లి దేవాలయం:- ఈ ఆలయంలో అమ్మవారి [[తిరునాళ్ళు]] ప్రతి సంవత్సరం [[చైత్రమాసం]]లో రెండవ [[శుక్రవారం]] నాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళలో, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సంబరాలలో భాగంగా, భక్తులు చేపట్టిన విద్యుత్తు ప్రభలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తును. [[ఓంకారం]], శ్రీ [[ఆదిదేవుడు]], శ్రీ మహాగణపతి, [[పరమశివుడు]], [[శివ లింగము|శివలింగం]], శ్రీ సాయినాధుడు, అమ్మవారు తదితర రూపాలను విద్యుద్దీపాలతో నయనమనోహరంగా ఏర్పాటుచేస్తారు. ట్రాక్టర్లు, సాంప్రదాయక ఎడ్లబండ్లపై వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రభలు రాత్రంతా, గ్రామంలో ఊరేగుతూ, భక్తులను ఆనందడోలికలలో ఓలలాడించును. ప్రతి ఇంటా భక్తులు, ఈ ప్రభలకు పసుపు నీరు వారపోసెదరు. భక్తులు అమ్మవారి ఆలయం వద్దకుచేరి, మ్రొక్కుబడులు తీర్చుకుంటారు. అమ్మవారికి, ఆలయంలో రాత్రంతా, పూజాకార్యక్రమాలు జరుగుచూనే ఉండటం విశేషం. రాత్రంతా ఆలయం వద్ద అన్నదానం నిర్వహించెదరు. [2]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/మామిడికోళ్ళ" నుండి వెలికితీశారు