సంగం జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 152:
*[[కొత్త రాజబాపయ్య ]]
*కొత్త వెంకయ్య చౌదరి.
*పండా శివలింగ ప్రసాద్:- ఈ గ్రామానికి చెందిన శ్రీ వెంకటసుబ్బయ్య, లక్స్మీనరసమ్మ దంపతుల కుమారుడు శ్రీ శివలింగప్రసాద్, ఇంజనీరింగు పట్టభద్రులు. వీరు కెనడా దేశం వెళ్ళి అక్కడ "సన్ కార్" అను ఒక చమురు కంపెనీలో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరు కెనడా రాష్ట్రలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అయిన ఆల్బర్టా రాష్ట్రంలోని "కాల్ గెరి" నగరంలోని ఫుట్ హిల్స్ నియోజకవర్గం నుండి 2015, సెప్టెంబరు-3వ తేదీనాడు, వైల్ద్ రోజ్ నియోజక వర్గంలో, శాసనసభ్యులుగా పోటీచేసి గెలుపొందినారు. ఆల్బర్టా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో మొత్తం 44 శాసనసభ స్థానాలుండగా, వైల్డ్ రోజ్ పార్టీ నుండి గిలిచిన ఒకే ఒక శాసనసభ్యులు శ్రీ శివలింగప్రసాద్ కావడం విశేషం. వీరు 2015, అక్టోబరు-6వ తేదీనాడు అసెంబ్లీ భవనంలో, ఆల్బర్టా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ లోయిస్ మిచెల్ సమక్షంలో, తనచేతిలో భగవద్గీతను'''భగవద్గీత''' ను పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. [11]&[12]
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సంగం_జాగర్లమూడి" నుండి వెలికితీశారు