చింతమోటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
గ్రామములోని శ్రీ రామాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారం నుండి 22వ తేదీ సోమవారం వరకు భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలలో గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవారంనాడు శ్రీ షిర్డీ సాయిబాబా విగ్రహానికి జలాధివాసం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 25వ తెదీగురువారంనాడు వేదమంత్రాల నడుమ విగ్రహప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [2]&[3]
 
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారం నుండి 25వతేదీ శనివారం వరకు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చింతమోటు" నుండి వెలికితీశారు