బిరుదు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, → , , → , (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
'''బిరుదు ''' అనునది ఏదైనా రంగంలో అసాధారణ [[ప్రతిభ]] కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.
==నిర్వచనం ==
''బిరుదు '' అను పదానికి 'సామర్థ్య చిహ్నం' అని నిఘంటు అర్థం<ref>శబ్ధరత్నాకరం,సంకలనం:బి.సీతారామాచార్యులు,ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్,న్యూఢిల్లీ,1996, పుట-495</ref>. పట్టం, పవాడం, బిరుదం అనునవి బిరుదు పదానికి పర్యాయపదాలు<ref>ఆంధ్ర సాహిత్యంలో బిరుదనామములు, కూర్పు:కోడీహళ్ళి మురళీమోహన్,అబ్జ క్రియేషన్స్ పుట-3</ref>. [[ఆంగ్లం]]లో టైటిల్‌, కన్నడంలో ప్రశస్తి, తమిళంలో పెరుమైక్కురి అనునవి దీనికి సమానార్థక పదాలుగా కోడీహళ్ళి మురళీమోహన్ తన పుస్తకం 'ఆంధ్ర సాహిత్యములో బిరుదునామములు ' లో పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/బిరుదు" నుండి వెలికితీశారు