బోయపాలెం (యడ్లపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
1996లో ఈ సంస్థకు ప్రభుత్వం ఈ గ్రామములో 11 ఎకరాల స్థలాన్ని స్వంతంగా కేటాయించింది. అప్పట్లో ముళ్ళకంపలు, రాళ్ళ గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని, విద్యాసంస్థ అధికారులు పూర్తిగా శుభ్రం చేయించి పరిపాలన, బోధనా తరగతుల గదులు, వసతి సదుపాయలు నిర్మించారు. అప్పటి నుండి ఇక్కడ మొక్కలునాటే ప్రక్రియ చేపట్టినారు. అప్పటి నుoడి మొదలైన హరిత విప్లవ సాధన ఉద్యమం, నేటికి రెండున్నరవేల మొక్కలకు చేరి, మండువేసవిలో కూడా ఎటు చూసినా పచ్చదనంతో నిలుచుచూ, సంస్థలో పనిచేసే అధ్యాపకుల ఆలోచనలకు, ఉపాధ్యాయ శిక్షణ పొందుచున్న విద్యార్థుల కృషికి తార్కాణంగా ఇలుచుచున్నది. [2]
===సాంఘిక సంక్క్షేమశాఖ గురుకుల పాఠశాల===
బోయపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటు చేయనున్న ఈ పాఠశాల భవనాల నిర్మాణానికి, 2017,ఫిబ్రవరి-22న శంఖుస్థాపన ప్రారంభించెదరు. 2017-18 విద్యా సంవత్సరం నుండి ఈ పాఠశాలలో విద్యాబోధన నిర్వహించెదరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం తరువాత ఈ గురుకుల పాఠశాలకే ఎక్కువ నిధులు కేటాయించడం విశేషం. [3]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/బోయపాలెం_(యడ్లపాడు)" నుండి వెలికితీశారు