గోలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ గ్రామంలో [[బౌద్ధ స్థూపం]] యొక్క అవశేషాలు బయల్పడ్డాయి. స్థూపం యొక్క ప్రహరీ గోడలపై అనేక జాతక కథలు చెక్కబడి ఉన్నాయి.
#శ్రీ రామాలయం:- 1994లో నిర్మించిన ఈ ఆలయం శిధిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల, దాతల ఆర్థిక సహకారంతో పది లక్షల రూపాయల వ్యయంతో, నూతన ఆలయం నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలను 2015, జూన్-3వ తేదీ బుధవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది వేదపండితులచే హోమాలు ఏర్పాటు చేసారు. ఈ ఉత్సవాల సందర్భంగా, ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. 7వతేదీ ఆదివారం ఉదయం 8-54 గంటలకు, శ్రీ సీతా, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం వేలాదిమమందికి అన్నదానం నిర్వహంచారు. [6]
 
"https://te.wikipedia.org/wiki/గోలి" నుండి వెలికితీశారు