"నడికుడి (దాచేపల్లి మండలం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నడికుడి''' [[గుంటూరు జిల్లా]] [[దాచేపల్లి]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 414., ఎస్.టి.డి.కోడ్ = 08649.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[దాచేపల్లి]] 4 కి.మీ, [[కేశనపల్లి]] 4 కి.మీ, [[అంబాపురం]] 5 కి.మీ, [[పులిపాడు]] 7 కి.మీ, [[మాదినపాడు]] 7 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన [[గురజాల]] మండలం, ఉత్తరాన [[దామెరచెర్ల]] మండలం, తూర్పున [[మాచవరం]] మండలం, పశ్చిమాన [[రెంటచింతల]] మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మూలగొండ్ల పకీరారెడ్డి మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంకు.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ గ్రామములో బహు పురాతనమైన [[శివాలయం]] ఉన్నది. [2]
#శ్రీ ముత్యాలమ్మ, ఆంకాళమ్మ, పాతపాటేశ్వరీ అమ్మవారల ఆలయం:- వారంరోజులపాటు నిర్వహించిన ఈ అమ్మవారల తిరునాళ్ళు, 2015,జూన్-1వ తేదీ సోమవారంతో పరిసమాప్తమైనవి. ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారంనాడు ఏర్పాటుచేసిన విద్యుత్తు ప్రభల కాంతులతో, గ్రామం వెలుగులతో నిండిపోయినది. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15,505.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 7,806, స్త్రీల సంఖ్య 7,699, గ్రామంలో నివాస గృహాలు 3,616 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,996 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 17,238 - పురుషుల సంఖ్య 8,620 - స్త్రీల సంఖ్య 8,618- గృహాల సంఖ్య 4,580
 
==సమీప గ్రామాలు==
[[దాచేపల్లి]] 4 కి.మీ, [[కేశనపల్లి]] 4 కి.మీ, [[అంబాపురం]] 5 కి.మీ, [[పులిపాడు]] 7 కి.మీ, [[మాదినపాడు]] 7 కి.మీ.
 
==సమీప మండలాలు==
పశ్చిమాన [[గురజాల]] మండలం, ఉత్తరాన [[దామెరచెర్ల]] మండలం, తూర్పున [[మాచవరం]] మండలం, పశ్చిమాన [[రెంటచింతల]] మండలం.
 
==మూలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2073107" నుండి వెలికితీశారు