బొర్రావారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:-===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2016,ఫిబ్రవరి-20వ తేదీ శనివారం నుండి 22వ తేదీ సోమవారం (మాఘశుద్ధ పౌర్ణమి) వరకు నిర్వహించెదరు. శనివారంనాడు మహాగణపతిపూజ, గోపూజ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. [4]
 
ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించినారు. []
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- గ్రామములో నూతనంగా ఈ అమ్మవారి ఆలయ నిర్మాణం ప్రారంభించినారు. వచ్చే వేసవిలో పూర్తి చేసి అమ్మవారి వార్షిక కొలుపులు నిర్వహించడానికి నిర్ణయించినారు. [5]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- గ్రామములో నూతనంగా ఈ అమ్మవారి ఆలయ నిర్మాణం ప్రారంభించినారు. వచ్చే వేసవిలో పూర్తి చేసి అమ్మవారి వార్షిక కొలుపులు నిర్వహించడానికి నిర్ణయించినారు. [5]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/బొర్రావారిపాలెం" నుండి వెలికితీశారు