గౌతమ్ మీనన్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో (2), → (29) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గౌతమ్ వాసుదేవ్ మీనన్]] ప్రముఖ తమిల ఇండస్ట్రీ దర్శకుడు. ఇతను తెలుగులో [[వెంకటేష్]]తో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఘర్షణ, [[నాగచైతన్య]]తో ఒక ప్రేమ కథా చిత్రం [[ఏ మాయ చేశావే]] చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాను అటు [[తమిళ్]]లో [[సింబు]], [[త్రిష]] జంటగా '''విన్నైతాండి వరువాయ''' పేరుతో, ఇటు తెలుగులో '''[[ఏ మాయ చేశావే]]''' పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
==నేపద్యం==
గౌతమ్‌ 1973లో కేరళలోని పలక్కడ్‌ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రిమలయాళీ, తల్లి తమిళియన్‌. గౌతమ్‌ తిరుచ్చిలో పెరిగారు. కళాశాల్లో చదువుతున్న రోజుల్లో సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. వారు సమ్మతించడంతో ఆ బాటలోనే అడుగులు వేస్తూ.. 1997లో ‘మిన్సర కనవు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. ఇందులో ఆయన ఓ పాత్రలో కూడా నటించారు. 2001లో మాధవన్‌తో ‘మిన్నెల’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అలా దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన తెరకెక్కించిన ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేసావె’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు దేనికదే ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి
 
==గౌతమ్ మీనన్ తీసిన సినిమాల జాబితా==
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_మీనన్" నుండి వెలికితీశారు