దావాజిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, శంఖుస్థాపన → శంకుస్థాపన (2), విద్యార్ధి → వ using AWB
పంక్తి 124:
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ అభయాంజనేయస్వామివారి మందిరం:-దావాజీగూడెం గ్రామములో వేంచేసియున్న శ్రీ కోదండరామాలయం ఆవరణలో, నిర్మించనున్న ఈ మందిర నిర్మాణానికి, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, తొలుత వేదపండితులు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించి, అనంతరం, శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించేందుకు భక్తజనం అశేషంగా తరలివచ్చారు. [6]
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం:- దావాజీగూడెం శివారు పామర్తినగర్‌లో వేంచేసియున్న ఈ ఆలయంలో, స్వామివారి జాతరను, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సంద్రభంగా ఆలయంలోని దేవేరులను ఏలూరుకాలువ వరకు గ్రామోత్సంగా తీసుకుని వెళ్ళి, పుణ్యస్నాలాచరింపజేసినారు. తిరిగి ఆలయానికి తీసికుని వచ్చి, ఆలయంలో విఘ్నేశ్వరపూజ, దీపారాధన నిర్వహించినారు. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/దావాజిగూడెం" నుండి వెలికితీశారు