అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ కమఠేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ చక్ర సహిత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం.
#శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం, గాంధీ బొమ్మ కూడలి:- ఈ క్షేత్ర ఏకాదశ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారం, మహాశివరాత్రి నాడు ప్రారంభించెదరు. ఉదయం ఆరు గంటలకు నగర సంకీర్తన, ఏడు గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, అలంకరణ, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం, రాత్ర్కి జాగరణ ఉంటుంది. లింగోద్భవ కాలంలో శ్రీ ఊమా సహిత శ్రీ సచ్చిదానందస్వామివారలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, జాగరణ ఉంటుంది. శనివారం ఉదయం శివకల్యాణం, మద్యాహ్నం 12 గంటలకు రుద్రహోమం, పూర్ణాహుతి నిర్వహించెదరు. [15]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 20వ వార్షికోత్సవం, 2016,మార్చ్-1వ తెదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. [12]
#శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.