అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
 
== జననం ==
[[గుంటూరు జిల్లా]] నరసరావు పేట తాలుకా [[కనుమర్తి]] లో [[1902]], [[అక్టోబరు 21]] న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధము]] లో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో [[కొత్తపట్నం]] వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[:en:Justice Party (India)| జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యములోని ప్రభుత్వము పాఠశాలను మూసివేయించింది<ref>http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1017/5/UOH-1993-241-4.pdf</ref>.