శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
==మున్సిపల్ మ్యూజియంలో విగ్రహం==
[[రాజమహేంద్రవరం]] మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు. దీన్ని ఇంకా సముచిత స్థానంలో పెట్టాలని పలువురు అంటున్నారు.ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి పూలమాల వేసి భక్త్యంజలి ఘటించేవారు.
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి అక్టోబర్ 21 శుక్రవారం సాయంత్రం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు. ఉదయం మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు[[(విశాఖపట్నం)]] పూజాదికాలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ వి.విజయరామరాజు హాజరయ్యారు. శ్రీపాద విగ్రహానికి పొష్పాంజలి ఘటించారు. సాయంత్రం గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ స్వాగతం పలికారు. [[హైదరాబాద్]] కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ [[విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి]], ప్రవచన రాజహంస డాక్టర్ [[ధూళిపాళ మహాదేవమణి]], సంస్కృత భాషోద్యమ సారధి శ్రీ [[దోర్బల ప్రభాకర శర్మ]] అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్బంగా శ్రీ కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. నఖచిత్రకారుడు డాక్టర్ [[రవి పరస]] గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు.
==సార్ధ శతజయంతి==
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి అక్టోబర్ 21 శుక్రవారం సాయంత్రం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు. ఉదయం మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు[[(విశాఖపట్నం)]] పూజాదికాలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ వి.విజయరామరాజు హాజరయ్యారు. శ్రీపాద విగ్రహానికి పొష్పాంజలి ఘటించారు. సాయంత్రం గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ స్వాగతం పలికారు. [[హైదరాబాద్]] కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ [[విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి]], ప్రవచన రాజహంస డాక్టర్ [[ధూళిపాళ మహాదేవమణి]], సంస్కృత భాషోద్యమ సారధి శ్రీ [[దోర్బల ప్రభాకర శర్మ]] అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్బంగా శ్రీ కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. నఖచిత్రకారుడు డాక్టర్ రవి పరస గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు.
శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ, శ్రీ చెబియ్యం వెంకట్రామయ్య, శతావధాని డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు, మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ రామావతారం, వంకలంక రామం, రామేన బ్రహ్మం, ఎర్రాప్రగడ రామకృష్ణ,చాగంటి శరత్ బాబు, పెరుమాళ్ళ రఘునాధ్,అశోక కుమార్ జైన్,ఓ.ఎన్.జి.సి. రిటైర్డ్ అధికారి శ్రీ విజయకుమార్, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి, ఎర్రాప్రగడ ప్రసాద్, నల్లగొండ రవిప్రకాష్, జోరా శర్మ, డాక్టర్ పివి మురళీకృష్ణ,జూపూడి వెంకట రమణారావు,కల్లూరి శ్రీరాములు,నిమ్మలపూడి వీర్రాజు, [[రత్నం సన్ పెన్]]వర్క్స్ అధినేత డాక్టర్ కె.వి.రమణమూర్తి దంపతులు,డాక్టర్ పీ.ఎస్.రవికుమార్,గ్రంధి రామచంద్రరావు,పెమ్మరాజు గోపాలకృష్ణ,దినవహి బాపిరాజు, మరాశాస్త్రి, డాక్టర్ ఏ.ఎస్.వి మహాలక్ష్మి, బులుసు వెంకటేశ్వర్లు,సత్యమూర్తి,అజ్జరపు హరిబాబు, ప్రజాపత్రిక సుదర్శన్, దీక్షితుల సుబ్రహమణ్యం,వాడ్రేవు దివాకర్, రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 29న విశాఖలో శ్రీపాద వారి సార్ధ శతజయంతి నిర్వహిస్తారు.
<ref>https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share</ref>
1,38,380

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2073484" నుండి వెలికితీశారు