ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ఈ ఆలయంలో, 2016, [[ఫిబ్రవరి]]-22వతేదీ, మాఘశుద్ధ[[పౌర్ణమి]]నాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. 23వతెదీ [[మంగళవారం]]నాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వతేదీ [[బుధవారం]] మరియు 25వ తెదీ [[గురువారం]]నాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించారు. 26వతేదీ [[శుక్రవారం]] ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్తంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించారు. [1]
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. భక్తులు సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఆలయంలోని మహాశివుని దర్శనం చేసుకుంటారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు