ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''ఐనపూరు''', [[కృష్ణా జిల్లా]], [[పమిడిముక్కల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 247. ఎస్.టి.డి.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 99:
=== పమిడిముక్కల మండలం ===
పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భొగోళికం==
Line 106 ⟶ 105:
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[బిళ్ళపాడు]], [[మందపాడు]], [[సత్యనారాయణపురం]], [[బొమ్ములూరు]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
[[పెదపారుపూడి]], [[నందివాడ]], [[గుడ్లవల్లేరు]], [[పామర్రు]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
గుడివాడ, గుడ్లవల్లేరు నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు.
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 124 ⟶ 119:
 
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. భక్తులు సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఆలయంలోని మహాశివుని దర్శనం చేసుకుంటారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], [[చెరుకు]], అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2403.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1198, స్త్రీల సంఖ్య 1205, గ్రామంలో నివాసగృహాలు 692 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు