జి.ఎల్.ఎన్.శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , → , , → , , ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జి.ఎల్.ఎన్.శాస్త్రి''' ప్రముఖ హోమియో వైద్యులు.<ref name="Dr. G.L.N. Sastry">{{cite web|title=Dr. G.L.N. Sastry, Veteran Homeopath passes away|url=http://www.homoeotimes.com/Latestnews/2013/2013.htm|website=http://www.homoeotimes.com/}}</ref> ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లో [[హోమియోపతి]] పితామహునిగా పేరుపొందారు.
==జివిత విశేషాలు==
డా. జి.ఎల్.ఎన్.శాస్త్రి [[ఆగస్టు 15]] [[1930]] న [[కృష్ణా జిల్లా]] నందిగామలో[[నందిగామ]]<nowiki/>లో జన్మించారు. ఆయన డా.గురురాజు హోమియో మెడికల్ కాలేజి, గుడివాడలో[[గుడివాడ]]<nowiki/>లో 1947 నుండి 1951 వరకు విద్యనభ్యసించారు. ఆయన ఐ.ఐ.హెచ్.పికు వ్యవస్థాపక సభ్యులు మరియు గౌరవాధ్యక్షులు.<ref name="Dr. G.L.N. Sastry"/> ఆయన [[ఏప్రిల్ 2]] [[2013]] న మరణించారు. ఆయనకు పిల్లలు లేరు.
 
==సేవలు==
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ హోమియో ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసరుగా పనిచేసారు. ఆయన మలక్ పేట ప్రభుత్వ హోమియో హాస్పటల్ కు సూపరింటెండెంట్ గానూ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ హోమియో కళాశాలలలో ప్రొఫెసరుగానూ, ప్రిన్సిపాల్ గానూ పనిచేసారు. ఆయన 1990-97 మధ్య సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో సభ్యునిగా తన సేవలందించారు.ఆయన బిసిటి ప్రోగ్రాం (బెల్లడోన, కాల్సెరియా మరియు టుబెర్‌కులినం) కు ముఖ్య నిర్మాణ శిల్పి. ఆయన వ్యవస్థాపక సభ్యునిగా 1986-95 మధ్య సెక్రటరీ జనరల్ గానూ, నేషనల్ ప్రెసిడెంటుగా (1995-98), అనేక సంవత్సరాల వరకు సలహాదారునిగా పనిచేసారు. ఆయన 1982-86 మధ్య ఐ.ఐ.హెచ్.పి యొక్క అధికార భాగం ఐన రేషనల్ మెడిసన్ కు మేనేజింగ్ డైరక్టరుగా పనిచేసారు.<ref name="Dr. G.L.N. Sastry"/>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జి.ఎల్.ఎన్.శాస్త్రి" నుండి వెలికితీశారు