అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
స్థానిక గ్రామ జర్నలిస్ట్ పిలుపు మేరకు పురావస్తు శాఖ అధికారులు విచ్చేసి మెన్ హిర్ సమాధిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సమాధి దాదాపు 20 పిట్ల ఎత్తులో ఉండటం విశేషం.ఇది దేశంలోనే అతిపెద్ద మెన్ హిర్ సమాధి అని గుర్తించారు.[[పురావస్తు శాస్త్రం|పురావస్తు]] అంతర్జాతీయ సదస్సులో ఈ సమాధి గురించి ప్రస్తావించడంతో పాటుఈ మెన్ హిర్ సమాధి చిత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు రచించిన పుస్తకంలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచరించారు.
=== సప్తమాత్రికలు ===
[[File:సప్తపది.jpg|thumb|సప్తమాత్రికలు]]
11,12,13వ శతాబ్దానికి సంబదించిన [[విగ్రహం]] వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహం [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో దేవతా మూర్తుల విగ్రహంను సంతానం లేని మహిళలు పూజంచేవారని అని తెలుస్తుంది. ఈ విగ్రహం 3ఫీట్ల 6ఇంచుల పొడవు 1 ఫీట్ ఎత్తు కలిగివుంది. ఈ విగ్రహంలో మొదటగా [[వీరభద్రుడు]] (శివ).. చివరన [[వినాయకుడు|వినాయక]] విగ్రహాలు ఉన్నాయి.మధ్యలో ఏడుగురు దేవతలు ఉన్నారు.వారిలో వరుసగా బ్రహ్మీ!!! మహేశ్వరి!!!కౌమారి!!!వైష్ణవి!!!వరాహి!!!ఇంద్రాణి!!!చాముండి దేవతలున్నారు.వారి వాహనాలు వరుసగా హంస-నంది-నెమలి-గరుత్మంతుడు-పండి-ఏనుగు-నక్క చిత్రాలు వరుసగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు