అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
== దేవాలయాలు ==
=== శివాలయం ===
[[File:అప్పాజిపేట శివాలయం.jpg|thumb|అప్పాజిపేట శివాలయం]]
ఈ గ్రామంలో 800 ఏండ్ల పురాతన [[శివాలయం]] ఉంది. [[కాకతీయులు|కాకతీయ]] కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.చాల కలం ఈ గుడి పట్టించుకొకపోవడం వల్ల ఈ గుడి దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పురావస్తు శాఖ అధికారులు వచ్చి గుడిని సందర్శించి వివరాలు సేకరించారు. [[మహాశివరాత్రి|మహా శివరాత్రి]] పర్వదినాన ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చి మొక్కులను సమర్పిస్తారు ప్రస్తుతానికి అక్కడ ఉన్న స్థానిక యువకులు గుడిని శుభ్రం చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు.శివాలయం గుడి ప్రక్కనే వినాయకుడు విగ్రహం కొలువై ఉంది. ముందుగా వినాయకుడిని దర్శించిన తర్వాత ఆ మహా శివుడిని దర్శిస్తారు.ఇక్కడ ఉన్న ఒక్క చెట్టు ఇక్కడ మరియు [[శ్రీశైలం]] మాత్రమే ఉన్నట్టు పెడ్తారు చెబుతూవుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు