అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
ప్రభుత్వం ఇక్కడి ప్రజల పశు వృత్తిని గమనించి ఇక్కడ పశువైద్యశాలను నిర్మించారు.డాక్టర్లు అందుబాటులో ఉంటూ పశువులకు వైద్యం చేస్తూ ఉంటారు.ఈ గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామ ప్రజలు కూడా పశు వైద్యం కోసం వస్తూ ఉంటారు.
 
=== గ్రంధాలయంగ్రంథాలయం ===
గ్రామాలలో రాత్రి పూట బడులు నిర్వహించాలన్న ప్రభుత్వ పథకాల భాగంలో ఈ గ్రంధాలయంగ్రంథాలయం వెలసింది.గ్రామంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజు న్యూస్ పేపర్స్ ని చదవటానికి గ్రంధాలయానికిగ్రంథాలయానికి వస్తు ఉండేవారు. అప్పటి ప్రభుత్వం భారీ నిధులు విడుదలలో గ్రంధాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆడుకోవడానికి అట సామగ్రి మరియు ప్రభుత్వ పథకాలను తెలుససుకోవడానికి టీవీ కూడా ఉన్నది. ప్రభుత్వాలు మారడంతో నిధులు విడుదల కాకపోవడంతో నిర్వాహకులు తప్పుకున్నారు.
 
== బ్యాంకులు ==
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు