అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 120:
=== గ్రంథాలయం ===
గ్రామాలలో రాత్రి పూట బడులు నిర్వహించాలన్న ప్రభుత్వ పథకాల భాగంలో ఈ గ్రంథాలయం వెలసింది.గ్రామంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతి రోజు న్యూస్ పేపర్స్ ని చదవటానికి గ్రంథాలయానికి వస్తు ఉండేవారు. అప్పటి ప్రభుత్వం భారీ నిధులు విడుదలలో గ్రంధాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆడుకోవడానికి అట సామగ్రి మరియు ప్రభుత్వ పథకాలను తెలుససుకోవడానికి టీవీ కూడా ఉన్నది. ప్రభుత్వాలు మారడంతో నిధులు విడుదల కాకపోవడంతో నిర్వాహకులు తప్పుకున్నారు.
== చెరువులు ==
=== ముత్యాలమ్మ చెరువు ===
ఇది శివాలయానికి దగ్గరలో ఉంది.ముత్యాలమ్మ గుడి ఉండటంతో దీనిని ముత్యాలమ్మ చెరువు అని పిలుస్తారు.తెలంగాణ మిషన్ కాకతీయలో భాగంలో ఈ చెరువు అందంగా అవతరించింది.ఇది వర్షాకాలంలో చెరువు నిండి చెరువు ని అనుకోని ఉన్న పొలాలకు నీరందిస్తుంది.
=== కాకి చెరువు ===
ఇది అప్పాజిపేటలో ఔరవని కి పోయే మార్గంలో ఉంటుంది.ఇది చాల నీటి సాంద్రత కలిగియున్నది.ఈ చెరువు అప్పాజిపేట మరియు మీర్లోనిగూడెం లో ఉన్న పొలాలకు నీరందిస్తుంది.
 
== బ్యాంకులు ==
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు