అనంతవరం (కొల్లూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''అనంతవరం''' [[గుంటూరు జిల్లా]] [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 301. ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
 
==గ్రామ చరిత్ర==
Line 97 ⟶ 98:
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
[[వెల్లబాడు]] 3 కి.మీ, [[కుచ్చళ్లపాడు]] 3 కి.మీ, [[హనుమాన్ పాలెం]] 4 కి.మీ, [[పెదలంక]] 4 కి.మీ, [[కొల్లూరు]] 5 కి.మీ.
 
===సమీప మండలాలు===
ఉత్తరాన [[కొల్లిపర]] మండలం, దక్షణాన [[వేమూరు]] మండలం, తూర్పున [[పమిడిముక్కల]] మండలం, ఉత్తరాన [[తోట్లవల్లూరు]] మండలం.
 
==రవాణా సౌకర్యాలు:==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
Line 112 ⟶ 110:
===బ్యాంకులు===
ఈ గ్రామములోని ఆంధ్రాబ్యాంక్ శాఖ ఫోన్ నం. 08644/271223. దీనిని 1982, నవంబరు-4న ప్రారంభించినారు. [3]
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ మేడా శ్రీను, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ సప్తకోటేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలోని స్వామివారి రథం శిధిలావస్థకు చేరడంతో, రెండు దశాబ్దాలనుండి స్వామివారికి [[రథోత్సవం]] నిర్వహించుటలేదు. ఈ సంవత్సరంలో గ్రామస్థులు, భక్తుల విరాళాలు 12 లక్షల రూపాయలతో, ఒక నూతన రథం నిర్మించినారు. 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు మహాశివరాత్రి సందర్భంగా, 25వతేదీ [[శనివారం]] రాత్రి, స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం, రంరంగురంగుల విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించిన రథంపై, స్వామివారికి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ రథోత్సవంలో స్వామివారు భక్తుల నుండి హారతులు స్వీకరించినారు. [5]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
*[[ఏ.వి.సుబ్బారావు]]
*ప్రఖ్య శ్రీరామమూర్తి.
 
==గ్రామంలోని విశేషాలు==
ఈ గ్రామములో [[జాలాది]] ఇంటి పేరు గల వారు ఎక్కువ మంది కలరు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,806 - పురుషుల సంఖ్య 1,394 - స్త్రీల సంఖ్య 1,412 - గృహాల సంఖ్య 855;
;
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 3100