అప్పాజి పేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125:
=== కాకి చెరువు ===
ఇది అప్పాజిపేటలో ఔరవని కి పోయే మార్గంలో ఉంటుంది.ఇది చాల నీటి సాంద్రత కలిగియున్నది.ఈ చెరువు అప్పాజిపేట మరియు మీర్లోనిగూడెం లో ఉన్న పొలాలకు నీరందిస్తుంది.
== విద్యాలయాలు ==
=== ప్రభుత్వ పాఠశాల ===
ఈ ప్రబుత్వ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉంది.ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ స్థానాలలో ఉన్నారు.ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దిన పాఠశాల ఇది. గ్రామ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు పడవ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు బహుమతులు, నగదు ఇస్తూ పోత్సాహిస్తూoటారు.మొదట అత్యధిక విద్యార్థులు కలిగి ఉన్న పాఠశాలలో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ రావటంతో తల్లిదండ్రులు సైతం ఆంగ్ల విద్యపై మక్కువ చూపిస్తూవుండటంతో రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
=== ప్రైవేట్ పాఠశాలు ===
1. సిద్దార్థ విద్యామందిర్ పాఠశాల వ్యవస్థాపకులు రవీందర్.నాణ్యమైన విద్య అందించడంలో పేరుగాంచింది.విద్యార్థుల తల్లిదండ్లులు సైతం ఈ పాఠశాలకు పంపించడానికి మక్కువ చూపించేవారు.చాల కాలం వరకు తన ఆధిపత్యాన్ని చుపించింది. ఆ తర్వాత యాజమాన్యం మారడంతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాఠశాలని పూర్తిగా మూసివేశారు.
 
2. అక్షర స్కూల్ అంగ్ల బాషా కోసం తల్లిదండ్రులు జిల్లా ప్రాంతానికి పంపిస్తుండమతో మన గ్రామంలోనే నాణ్యమైన విద్య అందిస్తాం అని కేరళ టీచర్లచే విద్య భోదన అంటూ మొదలు పెట్టిన పథ ప్రైవేట్ పాఠశాల. కానీ నాణ్యమైన విద్యనై అందించడంలో విఫలం అవ్వడంతో కొద్ది రోజులకే ఈ పాఠశాలని మూసివేశారు.
== బ్యాంకులు ==
# [[కెనరా బ్యాంకు]]
"https://te.wikipedia.org/wiki/అప్పాజి_పేట" నుండి వెలికితీశారు