బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''బి. వినోద్ కుమార్''' (బోయినపల్లి వినోద్‌కుమార్) (జననం 22 జూలై 1959) [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] రాజకీయ నాయకులు, న్యాయవాది మరియు 16వ పార్లమెంటు సభ్యులు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరపున [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో 14 వ లోకసభ (2004-2009) లో హన్మకొండ లోకసభ నియోజకవర్గం నుండి ఎం.పి. గా పనిచేశారు. ఈయన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] (తెరాస) పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ప్రస్తుతం తెరాస పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా మరియు లోకసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/jitender-reddy-appointed-trs-floor-leader-in-ls/article6080526.ece</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు