బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
== ప్రారంభ జీవితం ==
వినోద్ కుమార్ 1959, జూలై 22న మురళీధర్ రావు, సుగుణదేవి దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[కరీంనగర్]] లో జన్మించారు.<ref name="Lok Sabha bio">{{cite web|title=Sixteenth Lok Sabha Members Bioprofile|url=http://164.100.47.132/LssNew/members/Biography.aspx?mpsno=4084|website=Lok Sabha}}</ref> వీరికి ఒక తమ్ముడు ఒక సోదరి ఉన్నారు. వినోద్ కుమార్ తండ్రి వరంగల్ జిల్లాలో రెవెన్యూ శాఖలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి. తండ్రిది [[వరంగల్ జిల్లా]], [[ఎనుగల్]] గ్రామంలోని వ్యవసాయ కుటుంబం. తల్లి కుటుంబం [[కరీంనగర్ జిల్లా]] [[నాగారం (హుస్నాబాద్)|నాగారం]] కు చెందిన రాజకీయ కుటంబం. స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు [[చెన్నమనేని రాజేశ్వరరావు]]... మాజీ ప్రణాళికా సంఘం సభ్యుడు మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ చాన్సెలర్ [[చెన్నమనేని హన్మంతరావు]]... సామాజిక కార్యకర్త చెన్నమనేని వెంకటేశ్వరారవు... మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]] లు వినోద్ కుమార్ మేనమామలు.
 
== విద్య మరియు విద్యార్థి రాజకీయం ==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు