కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: Improved Reference
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 95:
 
==చరిత్ర==
స్థానిక కథనాల ప్రకారం కొల్లేటి కోట వద్ద గజపతుల కోట ఉండేది. కొల్లేటి కోటలోని ప్రాచీన దుర్గాన్ని సూర్యవ౦శ౦ వడియ రాజు లాంగుల్య గజపతి రాజు (1237 - 1282) కట్టించాడని చెప్పబడుతున్నది. ప్రస్తుతం ఆ స్థానంలో ఒక మట్టి దిబ్బ తప్ప కోట అవశేషాలు ఏవీ లేవని చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్ నమోదు చేశాడు.<ref>[http://books.google.com/books?id=QswOAAAAQAAJ&dq=kolletikota&lr=&client=firefox-a&pg=PA53#v=onepage&q=kolletikota&f=false Lists of the antiquarian remains in the presidency of Madras] By Robert Sewell</ref> ఇక్కడి జలదుర్గాలయం పర్యాటక ప్రాముఖ్యత కలిగి ఉంది. కొల్లేటికోట గ్రామాన్ని, 15వ శతాబ్దపు చివరి భాగంలో [[ఒడిషాను]] పాలించిన అంబదేవరాయ (1462-82) జయించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.<ref>[http://books.google.com/books?id=WbQBAAAAYAAJ&lpg=PA279&ots=dYlgnvOedg&dq=kolleti%20kota&pg=PA279#v=onepage&q=kolleti%20kota&f=false The imperial gazetteer of India, Volume 8] By Sir William Wilson Hunter</ref> దుర్గాన్ని జయించిన తర్వాత అంబదేవరాయ జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు కథనం.<ref>[http://books.google.com/books?id=z6A4AAAAIAAJ&q=ambadevaraya&dq=ambadevaraya Man in India, Volume 68 - 1988] By Sarat Chandra Roy పేజీ.91</ref> గజపతులపై దండెత్తి వచ్చిన శత్రువులు (మహమ్మదీయ సుల్తానులు లేదా [[విజయనగర]] రాజులు కావచ్చు) కొల్లేటి ఒడ్డున [[చిగురుకోట]] వద్ద డేరా వేసి గజపతుల సైన్యాన్ని చేరే మార్గం లేక [[ఉప్పుటేరు]] అనే కాలువ త్రవ్వి సరస్సు యొక్క జలాలను సముద్రంలోకి మళ్లించి, నీటి మట్టం తగ్గిపోగానే గజపతుల సైన్యంపై దాడిచేసి కొల్లేటికోటను వశం చేసుకున్నారని ప్రతీతి. ఆ దాడి సఫలం కావటానికి సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ను బలి ఇచ్చాడని. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ళ కనమ అని పేరు నిలిచిపోయిందని కథనం.<ref>[http://books.google.com/books?id=430nAMZz8LwC&lpg=PA216&ots=_KWAfQlXgv&dq=kolleti%20kota&pg=PA216#v=onepage&q=kolleti%20kota&f=false A manual of the Kistna district in the presidency of Madras] By Gordon Mackenzie</ref> అలా గజపతి కాలంలో ఒడిషాలోని కటక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన [[సూర్యవంశం]] వడియ రాజులు (నేటి వడ్డిలు) కొల్లేటి కోట పరిసర ప్రాంతాలలో స్థిరపడ్డారు.<ref>{{cite news|last1=Caste panchayat in kolleru villages|first1=are vaddis|title=Polls: caste panchayats in Kolleru villages hold the key|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/polls-caste-panchayats-in-kolleru-villages-hold-the-key/article4900674.ece|accessdate=15 December 2015}}</ref>
 
==దేవాలయములు==
"https://te.wikipedia.org/wiki/కొల్లేటికోట" నుండి వెలికితీశారు