బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
== విద్యార్థి రాజకీయాలు ==
వినోద్ కుమార్ 14 సంవత్సరాల వయసులోనే విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] యొక్క విద్యార్థి విభాగం [[అఖిల భారత విద్యార్థి సమాఖ్య]] (ఎఐఎస్ఎఫ్) లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని విద్యార్ధి నాయకులుగా ఎదిగారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు