బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
== రాజకీయ జీవితం ==
వినోద్ కుమార్ 1970 చివరలో [[భారత కమ్యూనిస్టు పార్టీ]] సభ్యుడిగా చేరి, పార్టీ లో వివిధ పదవులను నిర్వహించారు. వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. రాజకీయాలలోనే కాకుండా వివిధ ప్రజా ఉద్యమాలు, ప్రపంచ శాంతి జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ఇండో-సోవియట్ సాంస్కృతిక సమాజం యొక్క క్రియాశీల సభ్యులుగా చేరారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు