ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
గణపతి నగర్ లోని ఈ ఆలయం ప్రముఖమైనది.
===శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ ఆలయం===
ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని ఈ ప్రాంగణంలో, 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి[[నందీశ్వరుడు]] విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
===శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం===
స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, 2015,ఆగష్టు-39వ తేదీ, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. []
===శ్రీ భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం===
ఈ ఆలయంలో వెలసిన స్వామివారల వార్షిక కళ్యాణమహోత్సవం, 2017,ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు, పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినారు. అనంత్రంఅనంతరం స్వాఇవారలకుస్వామివారలకు గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [7]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]]
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు