కొమర్రాజు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| source =
}}
'''కొమర్రాజు అచ్చమాంబ''' (1906-1964) ప్రముఖ వైద్యురాలు, [[న్యాయవాది]], రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేసింది. విద్యార్థి దశనుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్నది. ఆవిడ [[కొమర్రాజు లక్ష్మణరావు]] పుత్రిక.
 
అచ్చమాంబ చరిత్రకారుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు|కొమర్రాజు వేంకట లక్ష్మణరావు]], ఆయన భార్యకు 1906, సెప్టెంబరు 6న గుంటూరులో జన్మించింది. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1924 లో కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెసు]] సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928 లో [[మద్రాసు]] నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెసులో చేరింది. 1957 లో [[కాంగ్రెసు పార్టీ]] అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.
 
అచ్చమాంబ సాంప్రదాయకంగా పిల్లల పెంపకంలో వస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్దేశించి తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో ''ప్రసూతి – శిశుపోషణ'' అన్న పుస్తకాన్ని వ్రాసింది. ఈమె 1946 లో ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన "మహిళ" అనే స్త్రీల కొరకు ఉద్దేశించబడిన మాసపత్రికకు సంపాదకత్వం వహించింది. అయితే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలువడింది.<ref>{{cite journal|last=Satyavathi|first=Kondaveeti|title=Hitha Suchani to Bhumika: Women’s Magazines in Telugu|journal=Sparrow Newsletter|year=2009|month=May|volume=61|issue=16-17|pages=3–4|url=http://www.sparrowonline.org/downloads/SNL17.pdf|accessdate=15 October 2010}}</ref><ref>[http://books.google.com/books?id=GPdHAAAAMAAJ&q=Komarraju+Atchamamba Studies in the history of Telugu journalism: presented to V. R. Narla on the occasion of his shashtyabdapurti]</ref> 1940లో ఈమెకు వి. వెంకటరామశాస్త్రితో వివాహమైంది. దంపతులకు టాన్యా అనే ఒక కుమార్తె జన్మించింది.
 
2006 లో, ఈమె శతజయంతి ఉత్సవాలను హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో జరుపుకున్నారు.<ref>{{cite news|title=In Hyderabad Today|url=http://hindu.com/2006/10/06/stories/2006100620880300.htm|accessdate=15 October 2010|newspaper=[[The Hindu]]|date=6 October 2006}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు