యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83:
 
[[File:శ్రీ నన్నయ భట్టారక పీఠం సాహితీ కార్యక్రం లో శ్రీ సుశర్మ.jpg|thumb|కళాకారుల సన్మానం]]
'[[యామిజాల]]" వంశము మన సంస్కృతి సాహిత్య రంగాలలో పేరుగాంచినది. ఆ వంశములో సుబ్రహ్మణ్య శర్మగా నామకరణం పొందిన వీరు 'సుశర్మ'గా కవిగా కలం పేరుతో సార్ధక నామధేయులయ్యారు. వీరికి "సాహితీ సేవాదురంధర"అనే బిరుదము కలదు. వీరి తాత గారు సుబ్రహ్మణ్యం గారు ఉపాధ్యాయులుగా పేరు గాంచినారు. ఆ కుటుంబంలో కనకదుర్గాంబ, రామలింగం గార్లకు జ్యేష్ట కుమారునిగా పొలమూరు గ్రామంలో 03-07-1947లో జన్మించారు. ప్రాధమిక, మాధ్యమిక విద్యలు పొలమూరులోనూ,
కళాశాల విద్యాభ్యాసం భీమవరంలో చేసిన పిదప M.A. (తెలుగు) [[ఆంధ్రా యూనివర్సిటీ]]. M.A. (ఇంగ్లీషు) ఆంధ్రా యూనివర్సిటీ.B.Ed. ఆంధ్రా యూనివర్సిటే. తదుపరి ఉపాధ్యాయ శిక్షణ పొంది [[తణుకు]]లో ఉపాధ్యాయులుగా చేరారు.
 
"https://te.wikipedia.org/wiki/యామిజాల_సుశర్మ" నుండి వెలికితీశారు