నెప్పల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ఇక్కడి "శివాలయం" లో అమ్మవారి దసరా ఉత్సవములు, సుమారు 65 సంవత్సరముల నుండి, ఈ ఊరిలో, అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు [[హరికథ]], [[బుర్రకథ]], [[కోలాటము]] వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-2వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహింవ్చినారు. అనంతరం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించినారు. తమ గ్రామములో పంటలు బాగా పండాలనీ, గ్రామం సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని కోరుకున్నారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/నెప్పల్లి" నుండి వెలికితీశారు