"గబ్బిట వెంకటరావు" కూర్పుల మధ్య తేడాలు

ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు [[1928]], [[మార్చి 15]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]] లో జన్మించారు.<ref name="బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు">{{cite web|last1=సరసభారతి ఉయ్యూరు|title=బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు|url=https://sarasabharati-vuyyuru.com/2017/02/13/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5/|website=sarasabharati-vuyyuru.com|accessdate=3 March 2017}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు. వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు . కుమార్తె గౌరీ విజయ లక్ష్మి. [[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]]ల ప్రేరణతో సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కదా మాటలు పాటలు పద్యాలుస్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]], చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .[[బి.ఏ.సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]]కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి, శ్రీ [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో మరణించారు. గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే '' హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారు . సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాశారు. అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .
[[కృష్ణా జిల్లా]] [[ఆకిరిపల్లి]] లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మ ను వివాహం చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.
 
కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు. వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు . కుమార్తె గౌరీ విజయ లక్ష్మి. [[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]]ల ప్రేరణతో సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కదా మాటలు పాటలు పద్యాలుస్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]], చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .[[బి.ఏ.సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]]కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి, శ్రీ [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర సినిమాను నిర్మించారు,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో మరణించారు. గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే '' హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారు . సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాశారు. అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2075167" నుండి వెలికితీశారు