గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== సినీరంగ ప్రస్థానం ==
[[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]] ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి [[బాపు]] గారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]] చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు. [[బి.ఏ. సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]] కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారి చేగారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, పాటలు, సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .

ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] డైరెక్ట్దర్శకత్వం చేసిన చిత్రంవహించిన [[సత్య హరిశ్చంద్ర]] సినిమాను నిర్మించారు,. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రంమళయాళ నుచిత్రంను కొండవీటి మొనగాడు గా డబ్అనువాదం చేశారు, .భక్త అంబరీష మాటలు సమకూర్చారు.

== గబ్బిటనాటక వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో మరణించారు. గబ్బిటప్రస్థానం ==
వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే '' హనుమద్రామ సంగ్రామం'' ‘’నాటకంఅనే రాశారు . సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలునాటకం రాశారు. అందులో అల్లూరి సీతారామ రాజు, మనోహర,మనోహర ,వరూధిని ప్రసిద్ధివంటి చెందాయిప్రసిద్ధ నాటకాలు రాశారు.
 
== మరణం ==
ఈయన 11-10-1997, అక్టోబర్ 11న తన 69వ ఏట [[మద్రాస్]] లో మరణించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు