"గబ్బిట వెంకటరావు" కూర్పుల మధ్య తేడాలు

ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] దర్శకత్వం వహించిన [[సత్య హరిశ్చంద్ర]] సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మళయాళ చిత్రంను కొండవీటి మొనగాడు గా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.
 
== నాటకనాటకరంగ ప్రస్థానం ==
వెంకటరావు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే ''హనుమద్రామ సంగ్రామం'' అనే నాటకం రాశారు. అల్లూరి సీతారామ రాజు, మనోహర, వరూధిని వంటి ప్రసిద్ధ నాటకాలు రాశారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2075184" నుండి వెలికితీశారు