యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, లో → లో (2), విశిష్ఠ → విశిష్ట using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యార్లగడ్డ నాయుడమ్మ''' ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా, [[కారంచేడు]] గ్రామములో జన్మించాడు. [[గుంటూరు]] వైద్యశాలలో పనిచేస్తున్నాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు అవిభక్త కవలల విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు<ref>{{cite web|url=http://www.healthlibrary.com/news/2005/2-8-oct05/news34.html|title=Siamese surgery not costly}}</ref><ref>{{cite web|url=http://www.twinstuff.invisionzone.com/wiki/index.php/Conjoined_Twins_1980s|title=Conjoined Twins - 1990-1994}}</ref><ref>{{cite web|url=http://www.anglow.net/review.php?id_s=5&id_r=61&back=archive|title=A worldwide fund raising campaign to save Indian conjoined twins.}}</ref>. 2016లో వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం లభించింది.
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు [[1947]] [[జూన్ 1]]న జన్మించాడు. 1970లో [[గుంటూరు]] వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట [[ఢిల్లీ]] లోని [[అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ]] నుండి బాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాలలో ఉప ప్రిన్సిపాల్ గా పనిచేశాడు<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma}}</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు