కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు.
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1] & [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో వైభవంగా నిర్వహించెదరు. [4]
Line 21 ⟶ 22:
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/కె.వి.పాలెం" నుండి వెలికితీశారు