"చీమకుర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కూరగాయలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ విశేషాలు==
#పరిశ్రమలు:- చీమకుర్తిలో [[గ్రానైట్]] నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన గ్రానైట్ చాలావరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నది. అనేక రాష్ట్రాలనుండి వచ్చినవారు కూడా ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
#కరాటేలో ప్రతిభచూపుచున్న అక్కాతమ్ముళ్ళు, దొంతు నవ్యకృతి & దొంతు శ్రీహర్షనేత, జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఎంపికైనారు. ఇటీవల కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో వీరిద్దరూ తమ ప్రతిభ ప్రదర్శించి, త్వరలో కోల్ కతాలో నిర్వహించు జాతీయస్థాయిపోటీలలో పాల్గొనుటకు ఎంపికైనారు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుచున్న శ్రీహర్ష, అండర్-17 విభాగంలో జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు. నూజివీడులోని[[నూజివీడు]]<nowiki/>లోని ఐ.ఐ.ఐ.టి.లో రెండవ సంవత్సరం పి.యు.సి. చదువుచున్న నవ్యకృతి, అండర్-19 విభాగంలో, జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [11]
 
==గణాంకాలు==
1,93,749

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2075257" నుండి వెలికితీశారు