చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''చర్ల గణపతిశాస్త్రి''' ([[జనవరి 1]], [[1909]] - [[ఆగష్టు 16]], [[1996]]) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
 
ఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో [[చర్ల నారాయణ శాస్త్రి]] మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
 
ఈయన తొలి అనువాద కావ్యం [[మేఘ సందేశం (సంస్కృతం)]] 1927లో పూర్తయింది. తరువాత కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి[[తెలుగు]]<nowiki/>లోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి [[గణపతి రామాయణ సుధ]], స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, [[వర్ధమాన మహావీరుడు]],నారాయణీయ వ్యాఖ్యానము, [[భగవద్గీత]], చీకటి జ్యోతి<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0873-3|page=368|edition=1|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=1 January 2015}}</ref>. 1961లో హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు.<ref>{{cite book|last1=గణపతిశాస్త్రి|first1=చర్ల|title=చీకటిలో జ్యోతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Cheekatilo%20Jyothy&author1=Charla%20Ganapathi%20Sastry&subject1=CHEEKATILO%20JYOTHY&year=1970%20&language1=telugu&pages=192&barcode=2020120032260&author2=&identifier1=&publisher1=CHEEKATILO%20JYOTHY&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0032/265}}</ref>
 
ఈయన జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.
 
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను [[కళా ప్రపూర్ణ]]తో గౌరవించింది. [[భారత ప్రభుత్వం]] ఈయనను [[పద్మ భూషణ్ పురస్కారం]]తో సత్కరించింది.
 
ఈయన [[ఆగష్టు 16]], [[1996]] సంవత్సరంలో పరమపదించాడు.
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు