చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

51 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని ఆంధ్రలోకం[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]]<nowiki/>లోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన పేరును రమణాచలం అని మార్చుకొన్నాడు. [[నా చెల్లెలు]] సినిమా ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధనటి [[శారద]]ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] ఈయనను ప్రోత్సహించాడు.
 
==చిత్ర సమాహారం==
2,07,767

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2075820" నుండి వెలికితీశారు