జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మదనపల్లి → మదనపల్లె, పని చేశారు → పనిచేశారు, , → , using AWB
పంక్తి 19:
 
== ఆరంభ జీవితం ==
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లెలో[[మదనపల్లె]]<nowiki/>లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . [[చెన్నై|మద్రాసు]] లోని "అడయారు" [[థియోసాఫికల్ సొసైటీ|దివ్యజ్ఞాన సమాజం]]కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. [[అనీ బిసెంట్]] దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.
 
== జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు ==
అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. [[పారిస్]] లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని ఆయన [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని కాలిఫోర్నియాకు[[కాలిఫోర్నియా]]<nowiki/>కు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో [[కాలిఫోర్నియా]] కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు [[నిత్యానంద]] మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తిని శోకంలో ముంచింది. ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో ఆయన దృక్పథం మరింత బలీయమైంది.
 
== తత్వవేత్త గా ==
పంక్తి 30:
 
== బోధనలు ==
మనిషి తనంతట తానుగా [[భయం]], కట్టుబాట్లు, [[అధికారం]] మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
==ఇతరములు==
(1895-1986) ప్రపంచప్రసిద్ధి గాంచిన తత్త్వవేత్త. కృష్ణమూర్తిని ఆయన బాల్యంలో చూచిన లెడ్‌ బీటర్‌ (దివ్యజ్ఞాన సమాజోద్యమనేత. మేడమ్‌ బ్లావెట్‌స్కీతో పని చేసినవారు), ఆ బాలుని చుట్టూ కనిపించిన అసాధారణ కాంతివలయాన్ని గమనించి అతడు మహాపురుషుడవుతాడని ప్రకటించారు. కృష్ణమూర్తినీ, ఆయన సోదరుడినీ చేరదీసిన లెడ్‌బీటర్‌ చదువు చెప్పించి వృద్ధిలోకి తీసుకొని రావాలనుకొన్నారు. కృష్ణమూర్తి స్వతంత్ర భావాలు త్వరలోనే బయటకొచ్చి ఆయన విశిష్టమూర్తిమత్వం లోకానికి వెల్లడైంది. కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. తెలుగువారైనా తెలుగు దాదాపు మరచిపోయారు. ఈ గ్రంథకర్త ‘‘ఆంధ్రప్రభ’’ సచిత్ర వార పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కృష్ణమూర్తితో ఒక ఇంటర్వ్యూ ప్రకటించడం ఆనవాయితీగా ఉండేది. కృష్ణమూర్తిని గురించి సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రీ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్‌ ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుండేవారు. కృష్ణమూర్తి జీవితం చివరి సంవత్సరం వరకు ఈ ఇంటర్వ్యూల ప్రచురణ కొనసాగింది. ఒక సారి ‘‘మీరు తెలుగువారు కదా. తెలుగు ఏమైనా జ్ఞాపకం ఉందా?’’ అని ప్రశ్నిస్తే ఒంట్లు లెక్కించడానికి ప్రయత్నించి, మూడు - నాలుగు అంకెలు పలికి, ఇటాలియన్‌ భాషలోకి మారిపోయారు. తాను గురువును గానీ, ప్రవక్తను గానీ కానని ఆయన చాలా సార్లు ఖండితంగా ప్రకటించారు. ఆయన బోధించిన తత్త్వం ఏ నిర్ణీత తాత్త్విక చట్రంలోకీ ఇమడదు. దాని ప్రత్యేకత దానిదే. సమస్త జీవరాసుల పట్ల ఆయన కారుణ్యాన్ని వ్యక్తం చేస్తుండేవారు. తనదంటూ ఏ వస్తువునూ ఆయన ఏర్పరచుకోలేదు, మిగుల్చుకోలేదు.
జిడ్డు కృష్ణమూర్తిని ఆయన బాల్యంలోనే చూసి, ఆయన చుట్టూ ఉన్న కాంతివలయాన్ని గుర్తించిన వ్యక్తిగా ప్రసిద్ధుడు. బ్లావెట్‌స్కీతో కలసి పనిచేశారు. మొదట క్రైస్తవ మతాచార్యుడు. రహస్య పారమార్థిక విద్యలలో ఆసక్తి వల్ల వివిధ దేశాలు తిరిగి భారతదేశం పట్ల ఆకర్షితుడైనాడు. భారతదేశంలోనే[[భారతదేశం]]<nowiki/>లోనే చాలా కాలం గడిపాడు. గుప్త ఆధ్యాత్మికసాధనలో కొంత పురోగమనం సాధించాడు. ఆ శక్తితోనే జిడ్డు కృష్ణమూర్తిని చిన్న వయసులోనే గుర్తించగలిగాడు. ఆయన 1847-1934 సంవత్సరాల మధ్య జీవించాడు.
 
== కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం ==
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు