జిల్లెళ్ళమూడి అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
జిల్లెళ్ళమూడి అమ్మ [[మార్చి 28]], [[1923]]లో [[గుంటూరు జిల్లా]] [[మన్నవ]] అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. వివాహానంతరం [[జిల్లెళ్ళమూడి]]లో స్థిరపడారు. జిల్లెళ్ళమూడి బాపట్ల నుంచి 15 కి.మీ. దూరంలో ఉంది.
 
అమ్మని మీరెవరు అనిఅడిగితే "నేను అమ్మ ని మీరు నా బిడ్డలు" అనేవారు.అమ్మ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. అమ్మ, జిల్లెళ్ళమూడిలో[[జిల్లెళ్ళమూడి]]<nowiki/>లో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలమీద ఉపదేశములు ఇచ్చుచుండెడివారు. భక్తులు వీరిని "అమ్మ" అని భక్తిగా పిలుస్తారు.
 
1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం ఎక్కడ ఉంచాలో తెలియచేశారు.అక్కడ అప్పుడే భక్తులు గుడి నిర్మాణం కొంతమేర చేపట్టారు. తరువాత 1985 లో అమ్మ నిర్యాణాంతరం పూర్తిస్థాయి గుడిని నిర్మించారు. ఆ గుడి పేరు "అనసూయేశ్వరాలయం". అమ్మ భౌతికంగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన భక్తులు అమ్మ పెళ్ళి రోజును ఘనంగా ఆ గుడిలో జరుపుకుంటున్నారు . గర్భ గుడిలో అమ్మకు పూజలు జరుగుతున్నాయ్ . అమ్మ 1985లో మరణంచిన తరువాత, అమ్మ భౌతిక కాయాన్ని, అమ్మ ఆదేశానుసారం ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఖననం చేసిన ప్రదేశంలో అమ్మ నల్ల రాతి విగ్రహం నెలకొల్పారు.
పంక్తి 35:
 
==వివాహం ==
పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావుతో 5-5-1936న బాపట్లలో[[బాపట్ల]]<nowiki/>లో వివాహం చేశారు కాపురం బాపట్లలో పెట్టారు. నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెళ్ళమూడికి ఆ దంపతులు చేరి అక్కడ కాపురమున్నారు. ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశారు.
 
==సేవాకార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/జిల్లెళ్ళమూడి_అమ్మ" నుండి వెలికితీశారు