జెజ్జాల కృష్ణమోహన రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
'''జెజ్జాల కృష్ణమోహన రావు ''' ఛందశ్శాస్త్రంలో పరిశోధకుడు. న్యూజెర్సీ [[సి పి బ్రౌన్ పురస్కారం|బ్రౌన్ పురస్కార]] గ్రహీత. 1943లో జన్మించారు. మద్రాసులో[[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో ఎస్ఎస్ఎల్సీ చదివారు. [[తిరుపతి]]లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. [[బెంగుళూరు|బెంగుళూర్]] ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా [[మదురై]] కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. [[ఛందస్సు]] మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.
 
==రచనలు==