కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
 
=== సినీరంగ ప్రవేశం ===
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో [[ఇంజినీరింగ్]] పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో [[సినిమా]] రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలిసారిగా [[బాలకృష్ణ]] నటించిన ‘[[లారీ డ్రైవర్]]’ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. [[పోలీస్ బ్రదర్స్]] ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయారు. ‘[[సింధూరం]]’ సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు [[రవిరాజా పినిశెట్టి]] [[రుక్మిణి (సినిమా)|రుక్మిణి]] సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పారు. దాంతో [[వినీత్]] నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు.
 
=== మరణం ===