వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి, ప్రస్తుతానికి అవసరంలేని వ్యాసాల తొలగింపు
పంక్తి 5:
మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{tl|శుద్ధి}} అనే ట్యాగు తగిలించాలి.
 
చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు|తొలగింపు]]కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - విక్షనరీడిక్షనరీ — ఉంది చూడండి.
 
==మొలక వర్గీకరణ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు