నైలు నది: కూర్పుల మధ్య తేడాలు

11 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(బొమ్మ:Nile-River-Cruise.oggను బొమ్మ:Nile-River-Cruise.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Wrong extension (img_med)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{విస్తరణ}}
[[దస్త్రం:Nile composite NASA.jpg|right|thumb|150px|[[:en:Composite image|కాంపోజిట్]] కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి [[:Image:Nile River and delta from orbit.jpg|నైలునది డెల్టా ప్రాంతం]]) ]]
'''నైలు నది''' : ([[ఆంగ్లం]] : '''Nile''') ([[అరబ్బీ భాష]] : النيل " అల్-నీల్"), [[ఆఫ్రికా]]లో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన [[నది]].<ref>[http://encarta.msn.com/text_761569915__1/River.html River] ''[[Encarta]]'' (Accessed [[3 October]] [[2006]])</ref>.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగా [[అమెజాన్veerapuram నది]] పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు.<ref>[http://news.bbc.co.uk/1/hi/world/americas/6759291.stm BBC NEWS | World | Americas | Amazon river 'longer than Nile'<!-- Bot generated title -->]</ref>
దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కానీ మొదటిది రెండో దాని కన్నా పొడవైనది. ఈ రెండు నదులూ [[సూడాన్]] రాజధానియైన [[ఖార్టూమ్]] దగ్గర కలుస్తాయి.
 
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2076442" నుండి వెలికితీశారు