41,891
దిద్దుబాట్లు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
|||
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
[[ఏప్రిల్ 19]], 1856న చార్లెస్ కుగ్లర్, హారిట్ ఎస్.షేఫ్ లకు పెన్సిల్వనియా లోని [[మాంట్గొమెరీ]] దేశంలో ఉన్న అర్డ్మోర్ లో జన్మించారు అన్నా సారా. బ్రిన్ మావర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన ఆమె, ఫిలడెల్ఫియాలోని ఫ్రెండ్స్ సెంట్రల్ హైస్కూల్ లో తరువాతి చదువు కొనసాగించారు. 1879లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ [[పెన్సిల్వనియా]] నుండి డిగ్రీ పట్టా పొందారు అన్నా. నోర్రిస్టన్ స్టేట్ ఆసుపత్రిలో స్తీ విభాగంలో రెండేళ్ళ పాటు ఇన్టెర్న్ గా పనిచేశారు ఆమె.
== Notes ==
|