యడ్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాల అభివృద్ధికి కృషిచేసినందుకు గాను జిల్లా నుండి 14 మంది మహిళా ప్రతినిధులకు ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపిక చేసినారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2017,మార్చ్-8న, వీరికి గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాదులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వయంగా బహుమతి ప్రదానం చేసెదరు. వారిలో ఈ గ్రామానికి చెందిన ముత్తవరపు అరుణ ఒకరు. యడ్లపాడులో అంగనవాడీ కార్యక్ర్గా ఉన్న ఈమె సంపూర్ణ పారిశుద్ధ్యం గురించి గ్రామస్థుల అవగాహన కల్పించినారు. [3]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/యడ్లపాడు" నుండి వెలికితీశారు