యడ్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== యడ్లపాడు మండలం ===
యడ్లపాడు మండలంలోని [[ఉన్నవ]], [[కారుచొల|కరుచోల]], [[కొండవీడు]], [[జాలాది (గ్రామము)|జాలాది]], [[తిమ్మాపురం (యడ్లపాడు)|తిమ్మాపురం]], [[మర్రిపాలెం (యడ్లపాడు)|మర్రిపాలెం]], [[మైదవోలు]], యడ్లపాడు, [[వంకాయలపాడు]], [[విశ్వనాథుని కండ్రిగ]] మరియు [[సొలస]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
Line 123 ⟶ 121:
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామములో ఏర్పాటుచేసిన అధునాతనమైన వస్త్ర పరిశ్రమలు కోస్తా జిల్లాలల్లోనే చెప్పుకొనదగినవి. ఇక్కడ పండే నాణ్యమైన పత్తితో తయారయిన వస్త్రాలు, స్థానిక అవసరాలకు విక్రయించడమేగాక, అరబ్బు దేశాలకు ఎగుమతి చేయుచున్నారు. [2]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
Line 133 ⟶ 130:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-3; 13వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మార్చ్-6; 7వపేజీ.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/యడ్లపాడు" నుండి వెలికితీశారు