కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
#శ్రీ దేశమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగష్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారి ప్రతిమకు గ్రామవీధులలో తప్పెట్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పోతురాజు గుడి వద్ద, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. [6]
#శ్రీరామమందిరం:- ఈ గ్రామములో రజకసంఘం ఆధ్వర్యంలో నూతనం నిర్మించిన శ్రీరామమందిరం ప్రారంభోత్సవం, 2014, డిసెంబరు-6, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు. ప్రత్యేకపూజా కార్యక్రమాల్యు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేసారు. [7]
#శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం:- కూచినపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని యేమినేనివారిపాలెం గ్రామములో ఉన్న నాగేంద్రస్వామి పుట్టకు మూడు నెలల క్రితం, ఆలయం నిర్మించినారు. ఇక్కడికి సుదూరప్రాంతాలనుండి భక్తులు వచ్చి, తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం రేపల్లె-నిజాంపట్నం రహదారి ప్రక్కనే ఉండటంతో, భక్తుల సౌకర్యార్ధం, ఆర్.టి.సి. ఇక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటుచేసినారు. [9]
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు