వెనిగళ్ళ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[రేపల్లె|రేప]]<nowiki/>ల్లె నివాసి. ప్రముఖ ప్రకృతి వైద్యులు, ప్రముఖ చిత్రకారులు. ప్రముఖ హేతువాద ఉద్యమ నాయకులు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు. వీరు చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి.
[[రేపల్లె]] నివాసి. [[పెళ్ళిమంత్రాల బండారం]] పుస్తకం రాసిన [[హేతువాది]] . 17.5.1996 న చనిపోయారు.
 
==రచనలు==
రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించారు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించారు. చిత్రకారులుగా వెల్లటూరులోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మందికి చిత్రకారులను తయారు చేశారు.
 
జననం: 02 అక్టోబరు 1939. మరణం: 17 మే 1996
 
==రచనలు==
#పెళ్ళిమంత్రాల బండారం 1979